కారం పొడి ఈ కొలతలతో చేస్తే భలే రుచిగా ఉంటుంది | కారప్పొడి | Karam Podi Recipe in Telugu | Karappodi
Description :
కారం పొడి ఈ కొలతలతో చేస్తే భలే రుచిగా ఉంటుంది | కారప్పొడి | Karam Podi Recipe in Telugu | Karappodi
for idli and dosa
very tasty karam podi side dish
indian food recipe in teugu
lakshmi vantillu
karappodi recipe telugu
breakfast recipes
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం కారప్పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పదార్ధాలు
మినప్పు 3 tsp
పచ్చి సెనగపప్పు 3 tsp
జీల కర్ర 1 tsp
ఎండుమిర్చి 9
వెల్లుల్లి రెబ్బలు 5
ఉప్పు
కరివేపాకు
ఆయిల్ 2 tsp
ధనియాల పొడి 1 tsp
చింత పండు – ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత తీసుకోండి
తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి మినప్పు , పచ్చి సెనగపప్పు వేసి …. కొంచెం crunchy గా అయ్యేవరకు వేయించండి
దీనిలో జీల కర్ర కూడా వేసి ఒక నిమషం పాటు వేయించండి
జీల కర్ర ముందుగా వేస్తే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి … చివరిలో వేసుకోవాలి
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకొండి
ఇప్పుడు మరొక కడాయి లో ఆయిల్ వేసి … హీట్ అయ్యాక … ఎండుమిర్చి వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో చింత పండు , కరివేపాకు కూడా వేసి వేయించండి
ఎండుమిర్చి crunchy గా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని …. చల్లారే వరకు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు , ధనియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా గ్రైండ్ చేసి పొడిగా చేసుకోండి
ధనియాల పొడి లేకపోతె ….. ధనియాలను కూడా వేయించి వేసుకోవచ్చు
ఈ కొలతలతో… ఈ విధానంలో మీరు కారప్పొడి చేసుకుంటే చాలా tasty గా ఉంటుంది
అలాగే ఈ కారప్పొడి 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది
మా వీడియో కనుక మీకు నచ్చితే మీ feedback ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి
thank you
#karampodi #recipe #telugu
Date Published | 2020-07-01 11:43:19Z |
Likes | 2 |
Views | 75 |
Duration | 0:02:32 |