కస్టర్డ్ బాదాం మిల్క్ | Custard Badam Milk Recipe | Healthy Summer Drinks | Custard Badam Sharbat

కస్టర్డ్ బాదాం మిల్క్ | Custard Badam Milk Recipe | Healthy Summer Drinks | Custard Badam Sharbat

Description :

Custard Badam Milk Recipe in Telugu
Lakshmi vantillu
Summer Coolers recipes in telugu
summer drinks recipes in telugu
healthy milk shakes recipes
badam milk
badam milkshake
badam sharbat
ఈ రోజు మనం custard badam sharbath ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
పాలు – 1 ltr
బాదాం – 25
పంచదార – 1 cup
కస్టర్డ్ పౌడర్ – 2 tbsp
డ్రై fruits – బాదాం , జీడిపప్పు, అంజీర్, పిస్తా
సబ్జా గింజలు

తయారీ విధానం :
ముందుగా 5 గంటలు పాటు నానిన బాదాం ని తొక్క తీసుకొని కొంచెం పాలు కలిపి మిక్సీ లో వేసి పేస్టు లా చేసుకోవాలి
అన్ని గంటలు నాన బెట్టడానికి టైం లేకపోతే…, హాట్ వాటర్ లో 10 నిమషాలు నాన బెట్టినా తొక్క వచ్చేస్తుంది
డ్రై fruits ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి
ఇప్పుడు బౌల్ పెట్టుకొని పాలు వేసి బాగా మరిగించండి
ఒక పొంగు వచ్చిన తరువాత స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టుకొని పంచదార కలుపుకోండి
స్వీట్ ఎక్కువ గా ఇష్ట పడే వాళ్ళు ఇంకొంచెం షుగర్ add చేసుకోవచ్చు
నాలుగైదు నిమషాలు పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండండి
తరువాత బాదం పేస్టు వేసి మరో నాలుగు నిమషాలు కలపండి
custard పౌడర్ లో కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా కలిపి… దీనిని మరుగుతున్న పాలలో వేసి మరొక నాలుగు నిమషాలు కలపాలి
చివరిగా డ్రై fruits వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి
చల్లారిన తరువాత 3 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టుకోండి
ఇప్పుడు కొంచెం సబ్జా గింజలను ఒక బౌల్ లో వేసి వాటర్ కలిపి 10 నిమషాలు పక్కన పెట్టుకోండి
సబ్జ్జ గింజలు ఈ విధంగా ఉబ్బిన తరువాత ఫ్రిజ్ నుండి తీసిన కస్టర్డ్ బాదాం మిల్క్ లో వేసి బాగా కలిపి… డ్రై fruits తో గార్నిష్ చేసుకోండి
ఒక వేళ మీకు కూలింగ్ సరిపోకపోతే దీనిలో ఐస్ cubes వేసి serve చేసుకోండి

#badamsharbat #custardbadammilk #summerdrinks


Rated 5.0

Date Published 2020-05-04 04:28:46Z
Likes 2
Views 157
Duration 0:03:58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..