కరివేపాకు రైస్ | Curry Leaves Rice Recipe in Telugu | How to Prepare Curry leaf Rice | Cooking
Description :
కరివేపాకు రైస్ | Curry Leaves Rice Recipe in Telugu | How to Prepare Curry leaf Rice | Cooking
easy cooking recipes in telugu
lunch box recipes
curry leaf fried rice
how to make curry leaf rice
healthy curry leaves recipes
home food recipes in telugu
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
కరివేపాకు 1 cup
రైస్ 1 cup
జీడి పప్పు 8
ఎండు మిర్చి 6
పచ్చి మిర్చి 4
ఉల్లిపాయ 1
పచ్చి సెనగ పప్పు 1 tsp
మినపప్పు 1 tsp
జీల కర్ర 1 tsp
ధనియాల పొడి 1 tsp
ఉప్పు 1 tsp
నెయ్యి 1 tsp
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 2 tsp ఆయిల్ వేసుకొని ,,,, హీట్ అయ్యాక పచ్చి సెనగ పప్పు , మినపప్పు వేసి కొంచెం సేపు వేయించండి
తరువాత దీనిలో ఎండు మిర్చి , పచ్చి మిర్చి వేసి మరికొంచెం సేపు వేయించండి
ఇప్పుడు జీల కర్ర , ధనియాల పొడి వేసి కలుపుకొండి
ధనియాల పొడి లేకపోతె 1 tsp ధనియాలు కూడా వేసుకోవచ్చు
క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసి … కరివేపాకు crispy గా అయ్యేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని …చల్లార నివ్వండి
తరువాత వీటిని మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 tsp నెయ్యి , 1 tsp ఆయిల్ వేసి … ముక్కలుగా చేసుకున్న జీడి పప్పు వేసి … దోరగా వేయించండి
నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి మరికొంచెం సేపు వేయించండి
దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి , 1 tsp ఉప్పు వేసి బాగా కలుపుకొండి
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసి…. బాగా కలుపుకొండి
రైస్ పొడి పొడి గా ఉండేలా చేసుకోండి.
ఈ విధంగా కరివేపాకు పొడి … రైస్ అంతటికి పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#curryleavesrice #recipe #telugu
Date Published | 2020-06-24 05:57:19Z |
Likes | 2 |
Views | 52 |
Duration | 0:03:15 |