కరకరలాడే స్వీట్ చిప్స్ పిల్లలు భలే ఇష్టం గా తింటారు | Wheat Flour Chips | Sweet Chips |Recipe Telugu
Description :
కరకరలాడే స్వీట్ చిప్స్ పిల్లలు భలే ఇష్టం గా తింటారు | Wheat Flour Chips | Sweet Chips |Recipe Telugu
crunchy and tasty sweet chips with wheat flour
sweet chips recipe telugu
easy instant snacks for kids
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు గోధుమ పిండి తో కరకరలాడే స్వీట్ చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
గోధుమ పిండి 1 cup
మైదా పిండి ½ cup
పంచదార 6 tsp
ఉప్పు
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్ లో గోధుమ పిండి , మైదా పిండి , తగినంత నీరు , కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి చపాతీ ముద్దలా చేసుకోండి
1 tsp ఆయిల్ కూడా వేసి కలుపుకొండి
చివరిగా పంచదార వేసి ముద్దకి బాగా పట్టేలా ఇంకోసారి కలుపుకొండి
రెడీ చేసుకున్న ముద్దని కావలిసిన సైజు లో తీసుకొని …. చపాతీ లా చేసుకోండి
చపాతీ ని మీకు కావాల్సిన సైజు లో చాకు తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ,,, హీట్ అయ్యాక …. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి …. కట్ చేసుకున్న ముక్కలని డీప్ ఫ్రై చేసుకోండి
పిల్లలకి తినడానికి ఏమి లేకపోతె ఈ స్నాక్ ని మీరు instant ప్రిపేర్ చేసి పెట్టొచ్చు …. స్వీట్ గా , కరకరలాడుతూ చాలా tasty ఉంటాయి కాబట్టి ,,,, పిల్లలు కూడా చాల ఇష్టం గా తింటారు
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#sweetchips #wheatflour #recipe
Date Published | 2020-06-27 10:53:33Z |
Likes | 1 |
Views | 23 |
Duration | 0:03:10 |