ఐదు నిమషాల్లో మసాలా పాపడ్ ని ఇలా చేసి పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారు | Slice Masala Papad Recipe
Description :
Sanck Recipes for kids
5 Min Snacks for kids
snack recipes in telugu
lakshmi vantillu
how to make slice masala papad?
masala papad recipe in telugu
indian food recipes in telugu
kids favorite snack recipes in telugu
Recipe Process Step by Step:
ఈ రోజు మనం slice మసాలా పాపడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
మసాలా అప్పడాలు
ఉల్లిపాయ
టమాటో
వేరుసెనగ గుళ్ళు
కొత్తిమీర
ధనియాల పొడి
నిమ్మకాయ
ఉప్పు
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా అప్పడాలని ఈ విధంగా 4 పీసెస్ గా చేసి ఆయిల్ లో వేయించండి
ఇలా ముక్కలుగా చేసుకుంటే పిల్లలు తినడానికి ఈజీ గా ఉంటుంది
తరువాత వేరుసెనగ గుళ్ళను కూడా వేయించి పక్కన పెట్టుకోండి
కట్ చేసిన ఉల్లిపాయ , కొత్తిమీర, టమాటో ని ఒక బౌల్ లోకి తీసుకొని తగినంత ఉప్పు , కొద్దిగా నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి బాగా కలపండి
కలిపిన మిశ్రమాన్ని పాపడ్ మీద ఈ విధంగా పెట్టుకొని … ధనియాల పొడి వేసుకోండి
సాయంత్రం స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఐదు పది నిమషాల్లోనే ఈ స్నాక్ ని instant గా రెడీ చేసి పెట్టొచ్చు
#masalapapad #recipe #telugu
Date Published | 2020-04-16 03:09:25Z |
Likes | 2 |
Views | 62 |
Duration | 0:02:44 |
Nice job. Stay Strong. also, I would love to be Friends O_O