ఎగ్ గుంతపొంగనాలు | Egg Balls Recipe in Telugu | Guntaponganalu | Egg Balls | Egg Recipes Telugu
Description :
ఎగ్ గుంతపొంగనాలు | Egg Balls Recipe in Telugu | Guntaponganalu | Egg Balls | Egg Recipes Telugu
Tasty Egg Balls for Kids
Kids favorite egg balls
tasty egg snack recipes in telugu
lakshmi vantillu
indian home food recipe telugu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు egg balls ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Eggs 3
ఉల్లిపాయ , టమాటో, కాప్సికం , క్యారెట్ , ఉప్పు , ఆయిల్
తయారీ విధానం :
ముందుగా ఎగ్స్ ని ఒక బౌల్ లో వేసి తగినంత ఉప్పు కలిపి … బాగా బీట్ చేసుకోండి
మీకు కావాలనుకుంటే పెప్పర్ కూడా add చేసుకోవచ్చు
దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ , టమాటో , క్యారెట్ , కాప్సికం వేసి బాగా కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ పై పొంగనాల pan పెట్టి … ఆయిల్ ని ఈ విధంగా అప్లై చేసుకోండి
పాన్ హీట్ అయిన తరువాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి … రెడీ చేసుకున్న ఎగ్ batter ని … ¾ వరకు వేసుకోండి
కొంచెం సేపు కుక్ అయిన తరువాత … వీటిని ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోండి
రెడీ అయిన ఎగ్ బాల్స్ ని టమాటో సాస్ తో తీసుకుంటే చాలా tasty గా ఉంటుంది
పిల్లలకి ఇంట్లో తినడానికి ఏమి లేకపోతె ఈ ఎగ్ బాల్స్ ని….. instant గా 5 to 10 min లో ప్రిపేర్ చేసెయ్యచ్చు
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం … thank you
#eggballs #recipe #telugu
Date Published | 2020-07-04 07:42:10 |
Likes | 3 |
Views | 69 |
Duration | 2:41 |