ఈ కొలతలతో మసాలా చేసి కూరలో వేస్తే టేస్ట్ అదిరిపోవలిసిందే | How to Make Garam Masala at Home| Recipe

ఈ కొలతలతో మసాలా చేసి కూరలో వేస్తే టేస్ట్ అదిరిపోవలిసిందే | How to Make Garam Masala at Home| Recipe

Description :

Garam Masala Recipe in Telugu
Veg Garam Masala
Non Veg Garam Masala
how to make garam masala at home
home made garam masala recipe
tasty garam masala for veg curries
how its made
how to make?
lakshmi vantillu
indian food recipes in telugu

Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం garam masala ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి… veg అండ్ non veg curries లో ఈ మసాలా వేసుకొని చేసుకుంటే కూరలు చాలా tasty గా ఉంటాయండి . ఇంట్లోనే మనం ఈజీ గా ఈ మసాలా ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా మీకు explain చేస్తాను
కావలిసిన పధార్ధాలు
ధనియాలు – 100 గ్రాములు
జీల కర్ర – 50 గ్రాములు
దాల్చిన చెక్క – 10 గ్రాములు
లవంగాలు – 30 మొగ్గలు
గసగసాలు – 4 tsp
యాలికలు – 10

తయారీ విధానం :
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ధనియాలు వేసి రెండు మూడు నిమషాలు పాటు కొంచెం crunchy గా అయ్యేవరకు వేయించండి . తరువాత దీనిలో జీల కర్ర వేసి 30 సెకన్లు పాటు వేయించండి . దాల్చిన చెక్క వేసి మరో 30 సెకన్లు వేయించండి . ఇప్పుడు లవంగాలు వేసి వేయించండి . మసాలా కొంచెం ఘాటుగా కావాలంటే దాల్చిన చెక్క , లవంగాలు కొంచెం ఎక్కువ వేసుకోండి . గసగసాలు వేసి కొంచెం సేపు వేయించి చివరిగా యాలకులు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ ఎక్కువుగా ఫ్రై చేస్తే spices మాడి పోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి . బాగా చల్లారిన తరువాత మిక్సీ లో వేసి గ్రైండ్ చేసి పొడిగా చేసుకోండి . ఈ విధంగా రెడీ అయిన మసాలా ని స్టోర్ చేసుకొని 3 months వరకు వాడుకోవచ్చు . అవకాశం ఉంటె ఈ spices ని ఒక రోజు ఎండలో పెట్టి కూడా మిక్సీ చేసుకోవచ్చు . అప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని subscribe చేసుకోవడం మర్చిపోవద్దు thank you

#garammasala #recipe #telugu


Rated 5.0

Date Published 2020-05-05 07:26:50Z
Likes 1
Views 47
Duration 0:03:16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..