ఇడ్లీ పిండి తో ఉల్లి దోస ని ఒకసారి ట్రై చేసి చూడండి | simple and quick onion dosa recipe | Telugu

ఇడ్లీ పిండి తో ఉల్లి దోస ని ఒకసారి ట్రై చేసి చూడండి | simple and quick onion dosa recipe | Telugu

Description :

how to make easy dosa at home
dosa with idli batter
simple and quick onion dosa recipe
ఇడ్లీ పిండి తో ఉల్లి దోస ని ఒకసారి ట్రై చేసి చూడండి | Onion Dosa with IdliBatter |Dosa Recipe Telugu
breakfast recipes in telugu
easy break fast recipes
ulli dosa recipe
best south indian breakfast
lakshmi vantillu
quict breakfast recipes

Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు ఇడ్లీ పిండి తో ఉల్లి దోస ఎలా వేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
ఇడ్లీ పిండి – 1 గ్లాసు
మైదా పిండి – ½ గ్లాసు
బియ్యం పిండి – 2 tsp
ఉప్పు
ఆయిల్
ఉల్లిపాయ
పచ్చి మిర్చి

తయారీ విధానం :
ముందుగా ఒక బౌల్ లో ఇడ్లీ పిండి , మైదా పిండి , బియ్యం పిండి , రుచికి సరిపడా ఉప్పు , తగినంత వాటర్ పోసుకొని దోస పిండి లా కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకొని… కట్ చేసిన ఉల్లిపాయ తో ఈ విధంగా spread చేసుకోండి. దీనివల్ల దోస పెనం కి అంటుకోకుండా ఉంటుంది
రెడీ చేసుకున్న పిండి తో దోస వేసుకోండి
దీనిమీద చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసుకోండి
తగినంత ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోండి
ఎప్పుడైనా మనకి ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోతే ఈ విధంగా దోసని చాల సింపుల్ గా instant గా వేసుకోవచ్చు

… చాలా tasty గా కూడా ఉంటుంది … మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you

#simpledosarecipe #telugu #oniondosa


Rated 5.0

Date Published 2020-06-15 15:52:31Z
Likes 2
Views 54
Duration 0:02:16

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..