ఒకసారి గుడ్డు పొరుటు ఇలా చేసి చూడండి | Tomato Egg Bhurji Recipe in Telugu | Anda Bhurji | EggBhurji

ఒకసారి గుడ్డు పొరుటు ఇలా చేసి చూడండి | Tomato Egg Bhurji Recipe in Telugu | Anda Bhurji | EggBhurji

Description :

ఒకసారి గుడ్డు పొరటు ఇలా చేసి చూడండి | Tomato Egg Bhurji Recipe in Telugu | Anda Bhurji | Egg Bhurji
tomato egg bhurji making video
how to make egg bhurji
egg bhurji gravy with tomato

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు tomato egg bhurji ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
కోడిగుడ్లు 4, ఉల్లిపాయ 2, పచ్చి మిర్చి 4, టమాటో 2
ఉప్పు , పసుపు , కారం 1 tsp, గరం మసాలా ½ tsp , అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp
ఆయిల్ 5 tsp, కరివేపాకు , కొత్తిమీర

తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి … హీట్ అయ్యాక… పచ్చి మిర్చి , ఉల్లిపాయలు , 1 tsp ఉప్పు వేసి… బాగా కలుపుకొని … కొంచెం సేపు మూత పెట్టి మగ్గనివ్వండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి … పచ్చి వాసన పోయే వరకు కలుపుకొండి
కరివేపాకు కూడా వేసి కలుపుకొండి
ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసిన టమాటో , మరి కొంచెం ఉప్పు , పసుపు , కారం వేసి బాగా కలిపి … మూత పెట్టి ఐదు నిమషాల పాటు మగ్గ నివ్వండి
టమాటో బాగా ఉడికిన తరువాత … దీనిలో ఎగ్ వేసి … బాగా కలిపి మరో మూడు నిమషాల పాటు మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గనివ్వాలి
ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఎగ్ భుర్జి డ్రై అయ్యే వరకు కలుపుకోండి
ఒకసారి ఉప్పు , కారం సరి చూసుకొని అవసరమైతే కలుపుకొండి
ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని … స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఈ విధంగా ఎగ్ భుర్జి లో టమాటో వేసి ప్రిపేర్ చేసుకుంటే … కర్రీ చాలా tasty గా ఉంటుంది
దీన్ని మనం చపాతీ లేదా రైస్ దేనితోనైనా తీసుకోవచ్చండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం … thank you

#tomatoeggbhurji #recipe #telugu


Rated 5.00

Date Published 2020-07-11 09:28:11
Likes 2
Views 53
Duration 3:55

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..