అర్జున విషాద యోగము – భగవద్గీత – Chapter 1 – Arjun Viṣhāda Yoga – Bhagavat Gita Telugu Translation

అర్జున విషాద యోగము – భగవద్గీత – Chapter 1 – Arjun Viṣhāda Yoga – Bhagavat Gita Telugu Translation

Description :

Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/1/te

దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య మొదలవ్వబోతున్న మహాభారత సంగ్రామ యుద్ధ భూమియందు భగవద్గీత చెప్పబడింది. ఈ భారీ యుద్ధానికి దారి తీసిన పరిణామాల యొక్క వివరణాత్మక వర్ణన ఈ పుస్తకం యొక్క ఉపోద్ఘాతం అధ్యాయంలో, “భగవద్గీత సమయ పరిస్థితి అనే భాగంలో చెప్పబడింది.

ధృతరాష్ట్ర మహారాజు, అతని మంత్రి సంజయునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో భగవద్గీత విశదీకరింపబడటం మొదలు అవుతుంది. ధృతరాష్ట్రుడు అంధుడైన కారణం చేత, తానే స్వయంగా యుద్ధభూమి యందు లేడు, అందుకే సంజయుడు అతనికి యుద్ధ రంగ విశేషాలని యథాతథంగా చెప్పుచున్నాడు. సంజయుడు, మహాభారతాన్ని రచించిన మహాత్ముడు, వేద వ్యాసుని శిష్యుడు. వేద వ్యాసునికి సుదూరంలో జరిగే విషయాలని చూసే దివ్య శక్తి వుంది. తన గురువుగారి కృప వలన సంజయుడికి కూడా ఆ దివ్య శక్తి ప్రాప్తించింది. అందుకే సంజయుడు దూరంనించే యుద్ధ భూమిలో జరిగేవన్నీ చూడగలుగుతున్నాడు.
================================================

Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/1

The Bhagavad Gita, or the song of God, was revealed by Lord Shree Krishna to Arjun on the threshold of the epic war of Mahabharata. A decisive battle between two sets of cousins, the Kauravas and the Pandavas, was just about to commence on the battlefield of Kurukshetra. A detailed account of the reasons that led to such a colossal war; is given under Introduction-The Setting of the Bhagavad Gita.

The Bhagavad Gita is primarily a conversation between Lord Shree Krishna and Arjun. However, the first chapter begins with a dialogue between King Dhritarashtra and his minister Sanjay. Dhritarashtra being blind, could not leave his palace in Hastinapur but was eager to know the ongoings of the battlefield.

Sanjay was a disciple of Sage Ved Vyas, the author of the epic Mahabharata and several other Hindu scriptures. Sage Ved Vyas possessed a mystic ability to see and hear events occurring in distant places. He had bestowed upon Sanjay the miraculous power of distant vision. Therefore, Sanjay could see and hear, what transpired on the battleground of Kurukshetra, and gave a first-hand account to King Dhritarashtra while still being in his palace.


Rated 5.00

Date Published 2022-06-06 11:53:15
Likes 8
Views 620
Duration 26:57

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..