How to make Multigrain Dosa || మల్టీ గ్రైన్ దోశ || Madhuri
Description :
మల్టీగ్రైన్ దోశ తయారీ విధానం…
కావాల్సిన పదార్థాలు:
1. దోసపిండి-2 పెద్ద స్పూన్s
2 . జొన్న పిండి – 4 స్పూన్s
3. రాగి పిండి – 2 స్పూన్s
4. సన్నగా తరిగిన వుల్లి – 1 కప్పు
5. సన్నగా తరిగిన పచ్చి మిర్చి – 2 స్పూన్s
6. కొత్తిమీర – 2 స్పూన్s
7. కరివేపాకు – 1 స్పూన్
8. నూనె – 2 స్పూన్s
9. మసాలా కారం – 1 స్పూన్
తయారీ విధానం :
1 దోస పిండి తీసుకొని దానిలో జొన్న పిండి,రాగి పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలపాలి.
2. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేశాక దోస వేయాలి
3. దోస సగం వేడి అయ్యాక మసాలా కారం,నూనె వేసి రెండు వైపులా కాల్చి ప్లేట్ లోకి సర్వీసెస్ చెయ్యాలి. #crazyrecipes #recipes #madhuri #crazyrecipesbymadhuri
Date Published | 2017-08-04 13:59:36 |
Likes | 28 |
Views | 4173 |
Duration | 4:25 |