Malai Paneer – Indian Cuisine Andhra Cooking Vegetarian Recipes Telugu Vantalu Healthy Home Food
Description :
Exhaustive recipe text in English available on
http://www.gayatrivantillumobile.com/malai-paneer.html
================================================
For Indian Vegetarian, Telugu & Andhra Cooking & Recipes (Vantalu) in “How to Do” & “DIY” series follow my website http://www.gayatrivantillu.com
As Young Parents Enjoy to Cook and Serve your Children & Family with Tasty Homemade Recipes. Insure their well-being by using Fresh, Organic, Natural & Chemical-free Vegetables & Grocery. Exercise Regularly to remain Fit and Beautiful by having Rich, Healthy, Lifestyle. Travel around World and Enjoy Multi Cuisine in Star Hotels and Restaurants. Always become Hungry before you Enjoy the next Meal.
Surprise Near & Dear and Friends with Exotic Party Variety Foods & Tasty Breakfast, Meal & Dinner menu from Gayatri Vantillu. To remain updated on YouTube, subscribe to my channel by clicking here http://www.youtube.com/subscription_center?add_user=gayatrivantillu
For receiving a Daily Suggestion on Cooking, Recipes, Cuisine, Home Cleaning, Home Organising, Child-care, Health & Beauty follow me on
Google+ – https://plus.google.com/u/0/+GayatriVantillu
FaceBook https://www.facebook.com/AndhraRecipes
Twitter – https://twitter.com/gayatrivantillu
LinkedIn – http://in.linkedin.com/pub/gayatri-vantillu/3b/364/33b
Pinterest – http://www.pinterest.com/gayatrivantillu
Indian Food Andhra Food Telugu Food Andhra Recipes Andhra Vantalu Andhra Cooking Telugu Recipes Telugu Cooking Telugu Vantalu Indian Vantalu Indian Recipes Indian Cooking Vegetarian Food Vegetarian Recipes Vegetarian Cooking Vegetarian Vantalu
Date Published | 2017-08-06 14:36:08Z |
Likes | 172 |
Views | 48229 |
Duration | 0:07:27 |
Medam mi videos pettadam ledhu
Maam Inka pettandi videos
chala baga chaparu
super
Aunty plz thelagapindi vadiyalu cheyyandi
Pullati perugu veyyala
wow but migada lekapote yala
Madam meerenduku videos upload cheyyatledu
Happy birthday gaythri.
Meeru inka videos enduku cheyatledu Gayatri garu.. meeru chala baga recipe gurinchi explain chestharu.. pls continue making more recipe videos
Super madam
Super
నేను మీ వంటలు అన్ని try చేస్తున్నాను చాల సూపర్ గా వస్తున్నాయి మా కోసం క్యారెట్ మసాల రైస్ ఇంక క్యారెట్ పుణుగులు ఇంక క్యారెట్ పల్లి కమీనేషన్ లో పచ్చడి ఇంక క్యారెట్ వడ ఇంక క్యారెట్ తో tasty స్వీట్స్ చుపించండి
Madam soya saues and venigar and corn flour ela thayaru chestaru
మీ వంటలు సూపర్ గా వుంటాయి మాకోసం స్టఫ్ చేసే విదంగా వంకాయతో , బీరకాయతో , టమాటతో , కాకరకాయతో , పొట్లకాయ , దొండకాయతో , క్యాప్సికంతో వీటన్నిటితో మంచి tasty బజ్జి వెరైటీస్ చుపించండి
మెము subscribe చేసుకున్నాము కొత్త …….. వంటలు చుపించండి
మాకోసం ఇన్స్టంట్ గా ఇడ్లీ వెరైటీస్ , ఇన్స్టంట్ దోస వెరైటీస్ , పులిహోర పొడి ,చిత్రాణం పొడి చూపించండి . మాకు మీ వంటలు చాలా చాలా చాలా చాలా ఇష్టం .
మా కోసం వాటర్ మెలన్ సీడ్స్ తో కారం పొడి గాని పోలిహోర గాని పచ్చడి గాని పాయసం గాని ఇంక మాకు వైట్ గ్రేవీ పొడి గాని రెడ్ గ్రేవీ పొడి గాని చుపించండి నేను మీ వంటలకు బిగ్ బిగ్ బిగ్ బిగ్ ఫ్యాన్
మాకోసం కట్ట మిట్ట దాల్ కట్ట మిట్ట సాస్ ఇంక కట్ట మిట్ట సాస్ తో వెరైటీ సాక్స్ చుపించండి
మాకోసం పైన్ ఆపిల్ తో హల్వ గాని పైన్ ఆపిల్ paratha గాని పైన్ ఆపిల్ ఇంక కొబ్బరి కలిపి హల్వ గాని పైన్ ఆపిల్ పచ్చడి ఇంక పాయసం చుపించండి
nice recipe!!!!!!!!
nice
Great job
Good recepi
గాయత్రీ గారు మీ వంటలు అన్నీ నేను చుశాను చాలా బాగున్నాయి అండి నేను subscribe చేశాకా ఇదీ ఫస్ట్ వీడియో మెడమ్ చాలా బాగా చెప్తారు మీరు చాలా వివరంగా ఉంటుంది