రాగి పొంగనాలు జావా సంకటితో విసుకు చెందినప్పుడు Raagi ponganalu renuka vantalu

రాగి పొంగనాలు జావా సంకటితో విసుకు చెందినప్పుడు Raagi ponganalu renuka vantalu

Description :

మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
అప్పటికప్పుడు చేసుకొనే హెల్త్య్ స్నాక్ రాగి పొంగణాలు-Instant Ragi Appam recipe-Ragi Ponganalu recipe
#ragiappam
#ragiponganalu
#guntapunugulu


Rated 5.00

Date Published 2023-08-31 08:30:04
Likes 20
Views 1352
Duration 3:52

Article Categories:
Andhra · Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..