మామిడికాయ తొక్కు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు రుచి అమోఘ-Mamidikaya Pachadi#recipeshort#short

మామిడికాయ తొక్కు ఇలా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు రుచి అమోఘ-Mamidikaya Pachadi#recipeshort#short

Description :

మనం మనకు ఇష్టమైన వారికోసం వంట చేస్తూ ఉంటాం. ఇది కొంత సమయం మరియు శ్రమ తో కూడుకున్న విషయం . ఖర్చు మాట అటుంచితే రుచి సరిగా కుదరకపోతే చాల బాధ పడుతూవుంటాం . అందుకే నేను చాల వివరంగా కొలతలతో మరియు ఎలా చేస్తే రుచి కుదురుతుందో , ఎలా చేస్తే రుచి కుదరదో వివరిస్తుంటాను. అందువల్ల వీడియో లో చెప్పిన వంట మీకు నచ్చి చేసుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా వీడియో ని చివరి వరకు చూసి జాగ్రత్తగా వంటకాలు ఎంజాయ్ చేయవలసినది గా మనవి చేస్తున్నాను . ప్రతి వంటకు వాడే పదార్ధాల కొలతలు మరియు అనుసరించాల్సిన మెళకువలు చాలా ముఖ్యం .
#recipeshorts
#shorts
#mamidikayapacha
#renukavantalu
#shortvideos


Rated 5.00

Date Published 2023-04-01 09:11:54
Likes 1742
Views 70849
Duration 58

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..