మజ్జిగ మిరపకాయలు | Dried Green Chilies | Curd Chilies | Sun Dry Chile | Butter Milk Chilies Recipe
Description :
మజ్జిగ మిరపకాయలు | Dried Green Chilies | Curd Chilies | Sun Dry Chile | Butter Milk Chilies Recipe
Challa Mirapakayalu recipe in telugu
majjiga mirapakayalu recipe in telugu
lakshmi vantillu
andhra food recipes
indian home food recipes
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు మజ్జిగ మిరపకాయలు ఎలా ప్రిపేర్ chesukovalo చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మిరపకాయలు ½ kg – పొడవుగా , దళసరిగా కారం తక్కువ గా ఉన్న మిర్చి తీసుకోవాలి
పెరుగు 250 ml – వాటర్ 5 గ్లాసులు – కల్లు ఉప్పు 5 tsp
తయారీ విధానం
ముందుగా పచ్చి మిర్చి ని బాగా వాష్ చేసి – మూడు వైపులా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి
తరువాత పెరుగులో 5 గ్లాసుల వాటర్ వేసి మజ్జిగ లా చేసుకొని ఒక టిన్ లో పోసుకోండి
దీనిలో కల్లు ఉప్పు వేసి బాగా కలుపుకోండి.
కట్ చేసుకున్న మిర్చి ని మజ్జిగ లో మునిగేలా వేసి మూత పెట్టి రెండు రోజుల పాటు నాన బెట్టుకోండి
మూడో రోజు మజ్జిగలోంచి మిర్చి ని బయటకు తీసి …. ఆ మజ్జిగను అలానే పక్కన పెట్టుకోండి
బయటకు తీసిన మిర్చి ని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో cloth పైన కానీ , పేపర్ పైన కానీ ఆరబెట్టుకోండి
పక్కన పెట్టుకున్న మజ్జిగ లో సాయంత్రానికి వాటర్ పైకి తేలుతుంది. ఈ వాటర్ ని తీసివేసి సాయంత్రం వరకు ఎండిన మిర్చి ని మళ్ళీ మజ్జిగలో వేసి మూత పెట్టి మరుసటి రోజు ఉదయం వరకు నాన బెట్టుకోవాలి.
ఆ మరుసటి రోజు కూడా ఇదే ప్రాసెస్ చెయ్యాలి
మూడో రోజు నుండి ఇంక మజ్జిగలో వెయ్యాల్సిన అవసరం లేదు… అప్పటినుండి మిరపకాయలు ఈ విధంగా రంగు మారే వరకు ఎండలో ఆర బెట్టుకోండి
ఈ విధంగా తయారైన మజ్జిగ మిరపకాయలను ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి పప్పు , సాంబార్ లేదా పెరుగు కాంబినేషన్ తో తీసుకుంటే చాలా tasty గా ఉంటుంది
ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#challamirapakayalu #recipe #telugu
Date Published | 2021-01-13 09:07:09 |
Likes | 1 |
Views | 25 |
Duration | 3:55 |