Tomato Omelette | RECIPE | Telugu | Omelette Recipes | Tasty and Delicious Omelettes | Egg Recipes
Description :
Tomato Omelette | RECIPE | Telugu | Omelette Recipes | Tasty and Delicious Omelettes | Egg Recipes
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు tomato omelette ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
ఎగ్స్ 2, tomato 1 , బట్టర్ 1 tsp, కొత్తిమీర , ఉప్పు , రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , మిరియాల పొడి
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో ఎగ్స్ , రుచికి సరిపడా ఉప్పు వేసి,,, బాగా బీట్ చేసుకోండి
అలాగే టమాటో ని కూడా ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోండి
తరువాత స్టవ్ పై పాన్ పెట్టుకొని బట్టర్ వేసి … హీట్ అయ్యాక టమాటో ముక్కలు వేసి రెండు వైపులా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
దీని మీద కలిపి ఉంచుకున్న ఎగ్ batter, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ , మిరియాల పొడి , కొంచెం కొత్తిమీర వేసి …మూత పెట్టి కొంచెం సేపు కుక్ చేసుకోండి
omelette ఒకవైపు కుక్ అయిన తరువాత ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోండి
టమాటో omelette రెడీ అయిపోయిందండి … ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#tomatoomelette #recipe #telugu
Date Published | 2020-09-01 02:29:28 |
Likes | 1 |
Views | 21 |
Duration | 1:55 |