Egg Pepper fry | Recipe | Telugu | Masala Egg Fry | Egg Snack Recipes |Simple Fried Egg Recipe |Eggs
Description :
Egg Pepper fry | Recipe | Telugu | Masala Egg Fry | Egg Snack Recipes |Simple Fried Egg Recipe |Eggs
side dish for rice and rasam, sambar
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు egg pepper fry ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Eggs, ఉప్పు , pasupu , మిరియాల పొడి , ఆయిల్ , కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి 2 tsp ఆయిల్ వేసి …. ఈ విధంగా పెనం మొత్తం spread చేసుకోండి
ఆయిల్ హీట్ అయిన తరువాత కట్ చేసిన ఎగ్స్ ని పెనం మీద ఈ విధంగా ప్లేస్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
తరువాత వీటిని ఫ్లిప్ చేసి కొంచెం పసుపు , కొంచెం మిరియాల పొడి , కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఫ్లిప్ చేసుకోండి
రెండో వైపున కూడా కొంచెం మిరియాల పొడి , కొంచెం ఉప్పు వేసుకోండి
రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తరువాత …. ఎగ్స్ మీద కొంచెం కొత్తిమీర వేసి …. మరొక సారి టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
రెండు నిమషాల తరువాత ఎగ్స్ ని పెనం మీద నుండి తీసి … వేడి వేడి గా serve చేసుకోండి
ఈ రెసిపీ ని మనం స్నాక్స్ గానైన తీసుకోవచ్చు లేదా
రసం , సాంబార్ తో పాటు అన్నం లోకి సైడ్ డిష్ గా కూడా తీసుకోవచ్చు
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#eggpepperfry #recipe #telugu
Date Published | 2020-08-22 07:34:36 |
Likes | 1 |
Views | 19 |
Duration | 2:50 |